నాగార్జునసాగర్‌కు పెరిగిన వరద ఉధృతి

Sun,August 19, 2018 06:53 PM

heavy flood flow to nagarjuna sagar

నాగార్జునసాగర్: సాగర్‌కు వరద ఉధృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 2,34,937 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 6,945 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌లో ప్రస్తుత నీటిమట్టం 538.90 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రస్తు నీటి నిల్వ 186.0425 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0405 టీఎంసీలుగా ఉంది.

2162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles