పెద్దపల్లిలో చవితికి సిద్ధమవుతున్న భారీ మట్టి వినాయకుడు

Thu,August 23, 2018 09:23 PM

Heavy clay Ganapathi preparing  in Peddapalli town

పెద్దపల్లిటౌన్ : పర్యావరణ పరిరక్షణ కోసం పూర్తిగా మట్టి, గడ్డి, కర్రలతో ఏర్పాటు చేస్తున్న భారీ వినాయకుడు.. పెద్దపల్లి పట్టణంలోని సురభికాలనీలో సిద్ధమవుతున్నాడు. 36 అడుగుల ఎత్తైన ఈ ప్రతిమ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యంత ఎత్తయినగా గుర్తింపు పొందింది. పెద్దపల్లికి చెందిన ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో దాదాపు రూ. 6లక్షల ఖర్చుతో వినాయక ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

1379
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles