హార్ట్ పేషంట్‌కు A(-ve) బ్లడ్ కావాలి..దాతల కోసం ఎదురుచూపు

Thu,October 12, 2017 09:00 PM

Heart patient needs A-ve Blood in karimnagar Urgently Required


కరీంనగర్: కరీంనగర్‌లో గుండెజబ్బుతో బాధపడుతున్న ఓ వ్యక్తికి అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంది. బైపాస్ సర్జరీ కోసం డాక్టర్లు అత్యవసరంగా A-ve గ్రూప్ రక్తం కావాలని చెప్పారు. బైపాస్ సర్జరీ చేయాల్సిన వ్యక్తి ప్రస్తుతం కరీంనగర్‌లోని చల్మెడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ కోసం అవసరమైన A-ve గ్రూప్ రక్తాన్ని దానం చేయాలనుకునే దాతలు దయచేసి ఈ క్రింది నంబర్లలో సంప్రదించగలరు. మీరిచ్చే రక్తం విలువైన ప్రాణాలను కాపాడుతుంది. పేరు : ఎల్లం, ఫోన్ నంబర్లు : 8367009750, 9491561680

1527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles