తెలుగు వ్యక్తికి అవకాశం రావడం సంతోషకరం: హరీశ్‌రావుMon,July 17, 2017 08:56 PM

harishrao wishes to venkaiah naidu


హైదరాబాద్: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ప్రకటించడం హర్షణీయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఓ తెలుగు వ్యక్తికి ఈ అవకాశం రావడం సంతోషకరమైన విషయమన్నారు. పార్టీలకు అతీతంగా వెంకయ్యకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. వెంకయ్యకు మద్దతుపై పార్టీలో చర్చించి నిర్ణయిస్తామని హరీశ్‌రావు తెలిపారు.

1965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS