తెలుగు వర్సిటీలో ‘అక్షరాయుధం’ పుస్తకావిష్కరణ

Wed,May 2, 2018 09:38 AM

harishrao launches aksharaayudham book today


హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ రచించిన ‘అక్షరాయుధం’ అనే పుస్తకాన్ని నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా హరీష్‌ రావు మాట్లాడుతూ సత్యనారాయణ రాసిన అక్షరాయుధం పుస్తకం యువ జర్నలిస్టులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎంపీలు బి బి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధా రెడ్డి, ప్రెస్ అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

1096
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles