కేటీఆర్‌కు హరీశ్‌రావు జన్మదిన శుభాకాంక్షలు

Wed,July 24, 2019 10:29 AM

Harishrao greets KTR on his birthday

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం ఆరోగ్యంతో సంపన్నంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

1855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles