నేడు గజ్వేల్‌లో పర్యటించనున్న హరీశ్‌రావు

Sat,March 30, 2019 09:10 AM

Harish Rao lok sabha election campaign at Gajwel constituency

సిద్దిపేట: మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ రోజు గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొండా భూదేవి గార్డెన్‌లో నియోజకవర్గస్థాయి కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ములుగు మండల కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు జగదేవపూర్ మండల కేంద్రంలో రోడ్‌షో, ప్రసంగం ఉంటుంది. రాత్రి 7 గంటలకు వర్గల్ మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించి అనంతరం సభలో ప్రసంగిస్తారు.

503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles