సూపర్‌ మార్కెట్‌ను ప్రారంభించిన హరీశ్‌ రావు

Mon,May 6, 2019 04:39 PM

Harish Rao inaugurates super market in integrated market yard in Siddipet

సిద్ధిపేట: పట్టణంలోని సమీకృత మార్కెట్‌ కాంప్లెక్స్‌లోని మార్ట్‌(సూపర్‌ మార్కెట్‌)ను ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించారు. అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్‌లో సూపర్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. పట్టణ ప్రజలకు వెజ్‌, నాన్‌వెజ్‌తో పాటు నిత్యవసర వస్తువులు కూడా ఈ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. అనంతరం శరభేశ్వర ఆలయ వార్షికోత్సవంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.

1142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles