హరీష్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం

Sat,June 3, 2017 04:38 PM

ఆదిలాబాద్ : నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే గ్రామస్తులు హరీష్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ ప్రెసిడెంట్ సుభాష్ గాడ్గే, దీపక్, రాహుల్, మారుతి, ధీరజ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

1407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles