TELANGANA POLYCET RESULTS 2019

హరీశ్‌రావుకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

Sun,June 3, 2018 09:17 AM

harish rao birth day

హైదరాబాద్: రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు జన్మదినం నేడు. 47వ వసంతోత్సవంలోకి అడుగుపెడుతున్న హరీశ్‌రావుకు రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హరీశ్‌రావు ఇంటికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. అభిమానుల సమక్షంలో మంత్రి భారీ కేక్ కట్‌చేశారు.

2471
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles