హార్డ్ డిస్క్‌లు, పాత ఫోన్లు తీసుకెళ్లారు..

Wed,August 29, 2018 03:12 PM

hard disks, old phones taken by police, says Varvara Raos daughter Sujatha

హైదరాబాద్: విరసం నేత వరవరరావు అరెస్టుపై ఆయన కూతురు సుజాత స్పందించారు. పోలీసులు తమ ఇంటిని అణువణువు గాలించారని, ఇంట్లో ఉన్న పేపర్లు, హార్డ్ డిస్క్‌లు, పాత ఫోన్లను వాళ్లు స్వాధీనం చేసుకున్నారని ఆమె చెప్పారు. బీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధం ఉందన్న కోణంలో పుణె పోలీసులు దేశవ్యాప్తంగా అయిదుగుర్ని అరెస్టు చేశారు. మావోలకు లింకున్న వరవరరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే రచయిత వరవరరావు ఇద్దరి కూతుళ్ల ఇండ్లలో సోదాలు చేయడం అక్రమమని ఓ కుటుంబసభ్యుడు తెలిపారు. పోలీసులు ఎటువంటి అరెస్టు వారెంట్ చూపలేదన్నారు.

2142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles