ప్రధాని మోదీకి ఎంపీ కవిత జన్మదిన శుభాకాంక్షలు

Mon,September 17, 2018 12:04 PM

Happy Birth day wishes to modi in Twitter

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. మోదీ ఇవాళ 68వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎంపీ కవిత, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీతో పాటు పలువురు ప్రముఖులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పురోగమిస్తుందని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను సాకారం చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని రాజ్‌నాథ్, జైట్లీ ప్రార్థించారు.


1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles