30 లక్షల గుట్కా పట్టివేత ఇద్దరు అరెస్టు

Sun,October 21, 2018 10:28 PM

Gutkha machinery worth Rs 30 lakh seized in Hyderabad

హైదరాబాద్ : రాచకొండ ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీ, శ్రీరాంనగర్ కాలనీలో అక్రమంగా గుట్కాను తయారు చేస్తున్న గోదాంపై అకస్మిక తనిఖీల చేశారు. ఈ గోదాంను నిర్వహిస్తున్న షేక్ పర్వేజ్, అబ్దుల్ ఖలీల్‌ను అరెస్టు చేసి 30 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న గుట్కా సామాగ్రిని బాలాపూర్ పోలీసులకు అప్పగించారు.

374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles