రూ.2.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Sat,October 6, 2018 10:56 AM

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ సర్కిల్ వద్ద ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న రూ. 2.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గుట్కా ప్యాకెట్లను గుల్బర్గా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు.

627
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles