గుట్కా ప్యాకెట్ల ప‌ట్టివేత‌

Thu,July 6, 2017 02:32 PM

Gutka Packets seized from wholesale kirana shop in mancheryal

మంచిర్యాల: ప‌ట్ట‌ణంలోని ఓ షాపులో గుట్కా ప్యాకెట్ల‌ను ప‌ట్టుకున్నారు. మెయిన్ రోడ్ లో ఉన్న ఓ హోల్ సేల్ కిరాణ షాపులో భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. షాపు య‌జ‌మాని ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

975
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles