గురుకుల టీచర్ మార్కుల వెల్లడి నేడు

Wed,November 21, 2018 07:50 AM

Gurukula teacher marks list release today says praveen kumar

హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల పరిధిలో పనిచేసేందుకు 960 టీజీటీ, 1,972 పీజీటీ పోస్టుల నియామకానికి రాతపరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టనున్నట్టు టీఆర్‌ఈఐ-ఆర్బీ చైర్మన్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించిన రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులను బుధవారం, ఓఎమ్మార్‌షీట్లను 24న టీఆర్‌ఈఐ-ఆర్బీ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles