బీసీ స్టడీసర్కిళ్లలో గ్రూప్స్‌కు శిక్షణ

Thu,March 21, 2019 07:16 AM

groups coaching in telangana bc study circles

హైదరాబాద్, : నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయటంపై తెలంగాణ బీసీ స్టడీసర్కిల్ దృష్టి సారించింది. గ్రూప్ - 1, గ్రూప్ - 2, గ్రూప్ - 3 పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 24న అర్హత పరీక్ష నిర్వహించనున్నది. మొదటగా హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులకు ఈ నెల 24న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్హత పరీక్షను నిర్వహించనున్నది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల హాల్‌టికెట్లను tsbcstudy circles.cgg.gov.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా బీసీ స్టడీ సర్కిల్ అధికారులు సూచించారు.

1227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles