కాళోజీ యూనివర్సిటీలో 19 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Mon,August 27, 2018 10:31 PM

Green signal to 19 posts to be filled in kaloji narayana rao university

వరంగల్: కాళోజీ నారాయణరావు వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 15 జూనియర్ అసిస్టెంట్, 4 జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అనుమతి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు అధికారులు తెలిపారు.

688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles