గ్రనేట్ లారీని ఢీకొట్టిన బస్సు..

Fri,November 9, 2018 09:44 AM

Granate lorry hits rtc bus in kesamudram

మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం మండలం పెనుగొండ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్, గ్రనేట్ లారీని ఢొకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ ,ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles