రక్తదాన శిబిరం ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

Sat,September 21, 2019 10:58 AM

హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు. గోకరాజు రంగరాజు కళాశాల నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రమాదం జరిగినప్పుడు, ప్రసవ సమయంలో, అనారోగ్యం పాలైనప్పుడు రక్తం అవసరం చాలా ఉంటుందన్నారు. యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన నిర్వహకులకు అభినందనలు తెలిపారు.

428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles