లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్

Mon,December 31, 2018 06:13 PM

Governor Narasimhan visits Yadadri Laxmi Narasimha Swamy

యాదాద్రి భువనగిరి : యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్ నరసింహన్ దంపతులు ఇవాళ సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ కు ఆలయ ఈవో గీతారెడ్డి స్వామివారి తీర్ధ ప్రసాదాన్ని అందజేశారు.

650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles