భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్‌ దంపతులు

Mon,April 15, 2019 10:03 AM

భద్రాచలం: భద్రాద్రి రామయ్యను గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దర్శించుకున్నారు. ప్రధానాలయంలో అర్చకులు పూజలు నిర్వహించారు. సీతారాముల ఊరేగింపులో స్వామివారితో మిథిలానగరానికి గవర్నర్‌ చేరుకోనున్నారు. అనంతరం శ్రీమ పట్టాభిషేక మహోత్సవంతో గవర్నర్‌ దంపతులు పాల్గొంటారు. స్వామివారిని గవర్నర్‌ పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. పట్టాభిషేక మహోత్సవం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి ఆలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

705
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles