రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ నరసింహన్‌ శుభాకాంక్షలు

Sat,June 1, 2019 02:36 PM

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ నరసింహన్‌ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు ప్రతిఒక్క లబ్దిదారుడికి అందేలా చూడాలన్నారు. ప్రజల సంతోషమే ప్రభుత్వ విజయాలకు కొలబద్దతగా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పారదర్శకంగా అమలయ్యేలా చూడాలన్నారు. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles