ఎన్డీ తివారి మృతిపట్ల గవర్నర్ నరసింహన్ సంతాపం

Thu,October 18, 2018 06:21 PM

Governor Narasimhan condolence to ND Tiwari death

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారి మృతిపట్ల గవర్నర్ నరసింహన్ సంతాపం వ్యక్తం చేశారు. తివారి ఆత్మకు శాంతి చేకూరాలని నరసింహన్ ప్రార్థించారు. దేశం ఓ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని గవర్నర్ పేర్కొన్నారు. 2007 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పని చేశారు తివారి. 2009 డిసెంబర్ 26న తివారి గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.

437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles