ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రకటించిన ప్రభుత్వం

Tue,September 4, 2018 06:30 PM

Government of telangana best teacher awards announcement

హైదరాబాద్: రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలున ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం పురస్కారాలు అందజేయనుంది. రేపు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకోనున్నారు.

1023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles