ఈ వీడియో చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే..!

Sun,December 2, 2018 02:21 PM

goosebumps video on telangana voting system

ఇది ఎన్నికల సీజన్. తెలంగాణలో ఇంకో ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసిపోతుంది. అయితే.. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. అనేది కాసేపు పక్కన బెడదాం. కానీ.. ఈ వీడియో ఒక్కసారి చూడండి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. మంత్రి కేటీఆర్ కూడా ఈ వీడియోను లైక్ చేశారు. తెలంగాణను నిజంగా దోచుకున్నది ఎవరు.. తెలంగాణను అభివృద్ధి చేసిందెవరు.. ఇప్పుడు మళ్లీ దోచుకోవడానికి వచ్చిందెవ్వరు.. అన్న కాన్సెప్ట్‌లో వీడియో ఉంటుంది.


7666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles