భద్రాద్రి వద్ద 14.4 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం

Fri,July 12, 2019 08:21 PM

godavari water level in bhadrachalam decreased gradually

భద్రాద్రి కొత్తగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఇవాళ ఉదయం 6 గంటలకు 14.9 అడుగులుగా ఉన్న గోదావరి, మధ్యాహ్నం 12 గంటలకు 14.7 అడుగులకు చేరుకుంది. అనంతరం అది తగ్గుతూ వచ్చి సాయంత్రం 6 గంటలకు 14.4 అడుగులకు చేరుకుంది.781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles