శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 19వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Thu,August 16, 2018 11:41 AM

Godavari inflows to Sriramsagar project increase

నిజామాబాద్: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం స్పల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 1063.60 కు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు.ప్రస్తుతం ప్రాజెక్టులో 18.158 టీఎంసీల నీరు నిలువ ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ప్రాజెక్టులోకి 19,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, 258 క్యూసెక్కుల నీరు లీకేజీ ద్వారా బయటకు పోతుంది.

2555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles