ఇక్కారెడ్డిగూడలో బోరుబావిలో పడ్డ చిన్నారి

Thu,June 22, 2017 08:11 PM

girl baby fell in borewell in Vikarabad district

వికారాబాద్: జిల్లాలోని చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో ఓ చిన్నారి బోరుబావిలో పడింది. చిన్నారి పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. పోలీసులు, స్థానికులు చిన్నారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. సమాచారం తెలిసిన రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఘటనా స్థలానికి హటాహూటీన చేరుకున్నారు. పాపను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో మంత్రి స్వయంగా పాల్గొని పర్యవేక్షిస్తున్నారు.

2661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles