360 జిలెటిన్‌ స్టిక్స్‌, 260 డిటోనేటర్లు స్వాధీనం

Sat,February 16, 2019 03:08 PM

gelatin sticks and detonators seize by SOT Police at Hansagiri venture

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని తుర్కపల్లి మండలం వేల్పులపల్లిలోని హంసగిరి వెంచర్‌లో అక్రమంగా పేలుళ్లకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులపై ఎస్‌వోటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వెంచర్‌లో ఉన్న 360 జిలెటిన్‌ స్టిక్స్‌, 260 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారైన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles