పేలిన గ్యాస్ సిలిండర్ : ఇల్లు దగ్ధం

Wed,June 7, 2017 02:25 PM

gas cylinder blast in vikarabad district

వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండలం నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఇంట్లో ఉన్న వస్తువులు, సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles