తార్నాకలో భారీగా గంజాయి..

Mon,March 19, 2018 08:48 PM

Ganja Seized in tarnaka


సికింద్రాబాద్: తార్నాకలో డీఆర్‌ఐ అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.81 లక్షల విలువైన 543 కిలోల గంజాయిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విశాఖ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న వ్యక్తిని డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

1196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS