యువతిపై సామూహిక అత్యాచారం...

Fri,September 20, 2019 07:22 PM

నిజామాబాద్‌: జిల్లాలోని సారంగాపూర్‌ అటవీ ప్రాంతంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. యువతిపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles