గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

Mon,February 26, 2018 08:54 PM

gang arrested by marijuana

హైదరాబాద్: గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు సభ్యులు గల ముఠాను మల్కాజ్‌గిరి ఎఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.3.85 లక్షల విలువ చేసే 77 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles