ఆవగింజపై ఆది దేవుడు..

Fri,August 25, 2017 12:37 PM

ganesh on Mustard seed by vidhyadhar

హైదరాబాద్ : ఎల్‌బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్, సంతోషిమాత కాలనీకి చెందిన సూక్ష్మకళా సామ్రాట్ డాక్టర్ ముజంపల్లి విద్యాధర్, ఆవగింజపై అద్భుతమైన గణపతి ప్రతిమను గీశారు. మట్టి గణపతులను ఏర్పాటు చేసి పూజించాలనే సందేశాన్ని ప్రజలకు వినూత్నంగా తెలియపరచడానికి తన ఈ ప్రయత్నమని విద్యాధర్ తెలిపారు.

3243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles