తెలంగాణభవన్‌లో గాంధీ జయంతి వేడుకలు

Sun,October 2, 2016 12:35 PM

gandhi birth day celebrations in telangana bhavan

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జన్మ దిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఢిల్లీలోని తెలంగణభవన్‌లో మహాత్ముని జన్మ దిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్, అధికారులు పాల్గొన్నారు.

1144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles