అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

Wed,August 29, 2018 12:53 PM

funeral rites to Harikrishna will be performed with state honours

హైదరాబాద్ : సినీ నటుడు, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులను సంప్రదించి అంత్యక్రియ ఏర్పాట్లను చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఇవాళ ఉదయం 6.15 గంటలకు నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద రోడ్డుప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన విషయం విదితమే. రేపు మొయినాబాద్ మండలంలోని ముర్తుజగూడలోని ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

2682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles