యాదాద్రిలో ఉచిత వరలక్ష్మీ వ్రతాలు

Fri,September 7, 2018 11:54 AM

free varalaxmi vratam held in yadadri temple

యాదాద్రి భువనగిరి: ఇవాళ శ్రావణమాసం చివరి శుక్రవారం. ఈసందర్భంగా యాదాద్రిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా వరలక్ష్మీ వత్రంలో పాల్గొనేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. దీంతో చాలామంది ఆడపడుచులు వరలక్ష్మీ వత్రంలో పాల్గొన్నారు.

641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles