నేడు కథక్ నృత్యంలో ఉచిత శిక్షణ

Sun,October 21, 2018 06:34 AM

Free training in kathak art form

హైదరాబాద్ : వర్ణం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జంటనగరాల ఔత్సాహిక కళాకారులకు కథక్ నృత్యంపై ఆదివారం ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రఖ్యాత నృత్య గురువు, వర్ణ ఆర్ట్స్ అకాడమీ డైరక్టర్ స్మితామాధవ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని అకాడమీ శిక్షణ కేంద్రంలో ఈ శిబిరం ఉంటుందని, ఢిల్లీకి చెందిన ప్రముఖ కథక్ నృత్య గురువు, పరిశోధకురాలు మాయ నిగమ్ నేర్పించనున్నారని, ఆసక్తి గలవారు 8790424834 ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles