బీటెక్ నిరుద్యోగులకు ఉపాధితో కూడిన శిక్షణ

Thu,August 23, 2018 06:47 AM

Free Training for Btech Unemployed

హైదరాబాద్ : టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీటెక్ 2016, 17, 18లలో ఉత్తీర్ణులైన వారితోపాటు ఏదైనా డిగ్రీ చేసి కంప్యూటర్ అవగాహన ఉన్న నిరుద్యోగ యువతీయువకులకు నామమాత్ర ఫీజుతో వెబ్ డిజైనింగ్, ఆండ్రాయిడ్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్ వంటి ప్యాకేజీ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ఫౌండేషన్ ప్రొగ్రామ్ సీనియర్ ఇన్‌చార్జి సత్యనా రాయణ తెలిపారు. శిక్షణ అనంతరం ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆసక్తి గలవారు ఈ నెల 27వ తేదీలోగా అమీర్‌పేట ఆదిత్య ఎన్‌క్లేవ్‌లోని నీలగరి బ్లాకులో తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 7675914735, 9515134735 లను సంప్రదించాలన్నారు.

3363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles