నిరుద్యోగ స్త్రీలకు ఉచిత శిక్షణా తరగతులు

Thu,March 21, 2019 08:55 AM

Free training classes for unemployed women

హైదరాబాద్ : శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శివం ఆధ్వర్యంలో నిరుద్యోగ స్త్రీలకు గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు, వ్యక్తిత్వ వికాసం, ఆత్మ విశ్వాసము పెంపొందించేందుకు ఈ నెల 25వ తేదీ నుంచి నగరంలోని శివంలో ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డిగ్రీ చదివి 28 సంవత్సరాల వయసు కలిగి ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న మహిళలకు మాత్రమే ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. 45 రోజుల పాటు నిర్వహించే ఈ తరగతులలో హాజరు కావాలనుకునే వారికి ఈ నెల 24న నల్లకుంట శివంలో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు 9010632555, 9182902028 నెంబర్‌లలో సంప్రదించాలని కోరారు.

2196
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles