రంగస్థల కళల్లో చిన్నారులకు ఉచిత వేసవి శిక్షణ

Tue,April 19, 2016 07:01 AM

Free summer training in Theater arts at PSTU

హైదరాబాద్ : నాటక రచన, అభినయం, కథలు చెప్పడంలో మెళకువలు, రంగస్థల కళల్లో చిన్నారులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు మిఠాయి థియేటర్ సంస్థ అధ్యక్షుడు దీనబాంధవ ఒక ప్రకటనలో తెలిపారు. ఏడేళ్ల నుంచి 15ఏళ్లలోపు చిన్నారులు అర్హులన్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు జరిగే శిబిరాన్ని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని నేషనల్ థియేటర్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు 8008475574, 9959746474 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

1241
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles