ఉచిత నృత్య శిక్షణాశిబిరం

Tue,April 16, 2019 07:01 AM

Free Dance training session in sanathnagar


సికింద్రాబాద్ : సనత్‌నగర్‌ హనుమాన్‌ దేవాలయ ప్రాంగణంలో శ్రీ నాట్యశిల్పి ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి నృత్య శిక్షణాశిబిరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు నాట్యప్రవీణ వాసుకి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శిబిరంలో కూచిపూడి, ఆంధ్రనాట్యం, శివతాండవంతో పాటు సంగీతంలో కూడా ఉచిత శిక్షణనిస్తామని తెలిపారు. శిక్షణ శిబిరం త్వరలో ప్రారంభమవుతుందని 40 రోజుల పాటు ఈ తరగతులు కొనసాగుతాయన్నారు ఆసక్తి ఉన్న వారు దేవాలయ ప్రాంగణంలో కొనసాగుతున్న ఉచిత నృత్య శిక్షణ శిబిరంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 8008825651 లో సంప్రదించాలన్నారు.

867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles