సంస్కృతంలో ఉచిత తరగతులు

Mon,February 26, 2018 08:12 AM

Free classes in sanskrit at tilak nagar


అంబర్‌పేట : తిలక్‌నగర్ లోని ధన్వంతరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డిస్ట్) ఆధ్వర్యంలో సంస్కృతంలో ఉచిత తరగతులు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ కె.వి. అచలపి తెలిపారు. తిలక్‌నగర్ చౌరస్తాలో గల ఇనిస్టిట్యూట్‌లో మార్చి 6వ తేదీ నుంచి ఈ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ నెల 27వ తేదీ న ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సెమినార్ హాల్‌లో ఏడాది సర్టిఫికేట్ కోర్సుపై డెమో క్లాసు ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు 984 9041984 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles