బసవతారకంలో ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

Sun,October 21, 2018 08:15 AM

Free breast cancer screening camp in Basavatarakam hospital

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో గల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం శనివారం ప్రారంభమైంది. ఈనెల 31దాకా కొనసాగే ఈ శిబిరంలో మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. శనివారం పలువురు మహిళలు పాల్గొని పాప్‌స్మియర్,అల్ట్రాసౌండ్,మామోగ్రామ్ పరీక్షలు చేయించుకున్నారు.

656
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles