చేపల వేటకు వెళ్లి..

Mon,March 19, 2018 06:50 PM

Four youths Died while Fishing in badradri kothagudem


భద్రాద్రి కొత్తగూడెం : టేకులపల్లి మండలంలో విషాదఘటన చోటుచేసుకుంది. నలుగురు బాలురు బొమ్మనపల్లి శివారు సాయమ్మ చెరువులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. బాలురు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS