డివైడర్‌ను ఢీకొన్న కారు: నలుగురికి తీవ్ర గాయాలు

Tue,March 5, 2019 07:44 AM

four were serious injuries in car accident

నల్లగొండ: జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. సూర్యపేట నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles