లోయలో పడ్డ బస్సు నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Sun,March 24, 2019 04:32 PM

Four people killed and 45 people injured in a bus accident near Trimbakeshwar road in Palghar district

మహారాష్ట్ర: రాష్ట్రంలోని పాల్గర్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడటంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles