ఐపీఎల్‌ బెట్టింగ్‌.. నలుగురు యువకులు అరెస్ట్‌

Tue,April 16, 2019 03:43 PM

Four men arrested who is in IPL betting in Janagama

జనగామ: క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన జనగామలో చోటుచేసుకుంది. ఐపీఎల్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నిందితుల నుంచి పోలీసులు నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 6,900 నగదును స్వాధీనం చేసుకున్నారు.

697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles