నకిలీ క్యాన్సర్ మందులు..నలుగురు అరెస్ట్

Fri,August 4, 2017 10:55 PM

four arrested in fake cancer drugs online selling


హైదరాబాద్: నకిలీ క్యాన్సర్ మందులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ముఠాను సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నలుగురు ముఠా సభ్యుల వద్ద మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు..నకిలీ మందుల అమ్మకాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
fakedrugs2

776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles